« Continue Reading సంఖ్యాకాండము 11:26 in the Bible

సంఖ్యాకాండము 11:26

  26  ఎల్దాదు, మేదాదు అనే అద్దరు పెద్దలు బయట గుడారం దగ్గరకు వెళ్లలేదు. వారి పేర్లు పెద్దల జాబితాలో ఉన్నాయి గాని వారు వారి గుడారంలోనే ఉండిపోయారు. కానీ దేవుని ఆత్మ వారిమీదకి కూడ వచ్చి నందుచేత, వారుకూడ వారి గుడారంలోనే ప్రవచించటం మొదలుపెట్టారు.

Get the App!

Download the FREE Bible.is app for your iPhone, iPad, or Android device.

View in the
App Store