నెహెమ్యా 1:4

4యెరూషలేము ప్రజలను గురించి, ప్రాకారం గురించీ ఈ విషయూలు విన్నాక, నేను చాలా కలత చెందాను. నేను కూర్చుండి విలపించాను. నా విచారానికి అవధి లేకపోయింది. నేను కొన్ని రోజులపాటు ఉపవాసం వుండి, పరలోక దేవునికి ప్రార్థనలు చేశాను.

Share this Verse:

FREE!

One App.
1002 Languages.

Learn More