« Continue Reading నెహెమ్యా 1:2 in the Bible

నెహెమ్యా 1:2

  2  నేను షూషనులో వుండగా, నా సోదరుల్లో ఒకడైన హనానీయ, మరి కొందరు యూదా నుంచి వచ్చారు. అక్కడ నివసిస్తున్న యూదులను గురించి నేను వాళ్లని అడిగాను. వాళ్లు చెరనుంచి తప్పించుకొని, ఇంకా యూదాలోనే నివసిస్తున్న యూదులు. నేను వాళ్లని యెరూషలేము నగరం గురించి కూడా అడిగాను.

Get the App!

Download the FREE Bible.is app for your iPhone, iPad, or Android device.

View in the
App Store