« Continue Reading యెషయా 28:17 in the Bible

యెషయా 28:17

  17  “ఒక గోడ తిన్నగా ఉన్నట్టు చూపించటానికి మనుష్యులు గుండు కట్టిన దారం ఉపయోగిస్తారు. అదే విధంగా ఏది సరైనదో చూపించేందుకు నేను న్యాయం, మంచితనం ఉపయోగిస్తాను. చెడ్డ వాళ్లయిన మీరు మీ అబద్ధాలు, మాయల వెనుక దాగుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు శిక్షించబడతారు. మనం దాగుకొనే స్థలాలను నాశనం చేసేందుకు వస్తున్న తుఫాను, లేక వరదలా అది ఉంటుంది.

Get the App!

Download the FREE Bible.is app for your iPhone, iPad, or Android device.

View in the
App Store