ఆదికాండము 45:23

23యోసేపు తన తండ్రికి కానుకలుకూడా పంపించాడు. ఈజిప్టులోని మంచి వస్తువులు చాలా సంచులనిండా నింపి పది గాడిదలమీద అతడు పంపించాడు. అతని తండ్రి తిరిగి వచ్చేటప్పుడు అవసరమైన ఆహారం, రొట్టె, ధాన్యం విస్తారంగా పది ఆడగాడీదల మీద అతడు పంపించాడు.

Share this Verse:

FREE!

One App.
1574 Languages.

Learn More