ఆదికాండము 33:10

10యాకోబు అన్నాడు: “అలా కాదు, నేను నిన్ను బతిమలాడుకొంటున్నాను. నీవు నిజంగా నన్ను అంగీకరిస్తుంటే, నీవు నా కానుకలు గూడా అంగికరించాలి. మరలా నేను నీ ముఖం చూడటం నాకెంతో సంతోషంగా ఉంది. దేవుని ముఖము చూసినట్టు ఉంది. నీవు నన్ను అంగీకరించటం చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది.

Share this Verse:

FREE!

One App.
1635 Languages.

Learn More