« Continue Reading యెహెజ్కేలు 33:5 in the Bible

యెహెజ్కేలు 33:5

  5  అతడు బాకా విన్నాడు. ఆయినా అతడు హెచ్చరికను లెక్కచేయలేదు. అందువల్ల అతని చావుకు అతనినే నిందించాలి. ఆ హెచ్చరికను గనుక అతడు లక్ష్య పెట్టి ఉంటే అతడు తన ప్రాణాన్ని కాపాడు కొనగలిగేవాడు.

Get the App!

Download the FREE Bible.is app for your iPhone, iPad, or Android device.

View in the
App Store