ప్రసంగి 9:9
9 నువ్వు ప్రేమించే భార్యతో సుఖం అనుభవించు. నీ స్వల్పకాలిక జీవితంలో ప్రతి ఒక్క రోజునూ సుఖంగా గడుపు. దేవుడు నీకీ భూమిమీద ఈ స్వల్ప జీవితాన్ని ఇచ్చాడు, నీకున్నదంతా ఇంతే. అందుకని, నువ్వు ఈ జీవితంలో చేయవలసిన పనిని సరగాదా చెయ్యి.
Telugu - 1992 WBTC Edition Bible
brought to you by
© 1992 World Bible Translation Center
Get the App!
Download the FREE Bible.is app for your iPhone, iPad, or Android device.
View in theApp Store