« Continue Reading ద్వితీయోపదేశకాండము 9:21 in the Bible

ద్వితీయోపదేశకాండము 9:21

  21  మీరు చేసిన ఆ బంగారు దూడను నేను తీసుకొని దానిని అగ్నితో కాల్చివేసాను. నేను దాన్ని చిన్న ముక్కలుగా చేసాను. ఆ దూడ ముక్కలను ధూళిగా నేను చితకగొట్టాను. తర్వాత ఆ కొండనుండి ప్రవహించే నదిలో ఆ ధూళిని పారవేసాను.

Get the App!

Download the FREE Bible.is app for your iPhone, iPad, or Android device.

View in the
App Store