2 థెస్సలొనీకయులకు 1:10

10ఆయన వచ్చినప్పుడు ఆయన విశ్వాసులు ఆయనతో సహా మహిమను పొందుతారు. అప్పుడు ఆయనయందు విశ్వసించిన వాళ్ళు ఆయన్ని చూసి దిగ్భ్రాంతి చెందుతారు. మేము చెప్పిన సందేశాన్ని మీరు కూడా విశ్వసించారు కనుక మహిమను పొందే వాళ్ళలో మీరు కూడా ఉన్నారు.

Share this Verse:

FREE!

One App.
1603 Languages.

Learn More