« Continue Reading 2 దినవృత్తాంతములు 16:2 in the Bible

2 దినవృత్తాంతములు 16:2

  2  ఆలయం ఖజానాలో వున్న వెండి, బంగారు నిల్వలను ఆసా తీశాడు. రాజగృహంలో వున్న వెండి, బంగారాలను కూడా అతడు తీశాడు. తరువాత ఆసా తన దూతలను బెన్హదదు వద్దకు పంపాడు. బెన్హదదు అరాము (సిరియా) రాజు. అతడు దమస్కు (డెమాస్కస్) పట్టణంలో నివసిస్తున్నాడు. ఆసా పంపిన వర్తమానం యీలా వుంది.

Get the App!

Download the FREE Bible.is app for your iPhone, iPad, or Android device.

View in the
App Store